హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతం'

PPM: ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా మాజీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ శుక్రవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాంధ్రలో టీడీపీ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పేర్కొన్నారు.