హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్స్య సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్

WGL: పర్వతగిరి మండలం కల్లెడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. మొత్తం 9 జనరల్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి సోమశేఖర్ తెలిపారు.