MBNR: అసెంబ్లీలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రైతుల విద్యుత్ సమస్యను ప్రస్తావించారు. రాత్రిపూట కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఉదయం 5:30 గంటల నుంచి త్రీ-ఫేజ్ విద్యుత్ ఇచ్చినా గ్రామాల్లో ఎల్‌సీలు తీసుకోవడంతో కోతలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
అసెంబ్లీలో రైతుల విద్యుత్ సమస్య ప్రస్తావన


