ప్రకాశం: సచివాలయం పశుసంవర్ధక సహాయక ఉద్యోగులు నేటికి కూడా తమకు రూ.15 వేల జీతంతో పనిచేస్తున్నారు. శుక్రవారం మార్కాపురం కలెక్టర్ విజయ సునీతను కలిసి తమ సమస్యలను వివరించారు. రెండేళ్ల ప్రొబిషన్ పూర్తి అయినా కానీ సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయలేదన్నారు. పెరిగిన నిత్యవసరాల నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని, రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేతనం పెంచాలని కలెక్టర్‌కు వినతి


