హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

PPM: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. డంగభద్రలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.