కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఈ-టెండర్లు, షీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించారు. భక్తుల సెల్‌ఫోన్లు, లగేజ్ బ్యాగుల భద్రత హక్కును చొప్పెల్లకు చెందిన తోరటి నవీన్‌కుమార్ రూ.35.50 లక్షల వార్షిక మొత్తానికి దక్కించుకున్నారు. కార్ పార్కింగ్‌లోని 10 తాత్కాలిక షాపుల ద్వారా మూడేళ్లకు రూ.6,19,200 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి ఆలయంలో టెండర్లు.. రూ.లక్షల్లో అదనపు ఆదాయం


