హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల నోటీసుల విచారణ వేగవంతం చేయాలి'

MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి శుక్రవారం తనిఖీ చేశారు. ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, విచారణ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, ఓటర్ల వివరాలను నిర్ధారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.