KMR: పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రోజున సదరం క్యాంప్ శిక్షణ శిబిరం నిర్వహించారు. కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిజికల్ హ్యాండీక్యాప్ (పీహెచ్సీ) కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
దివ్యాంగులకు పీహెచ్సీ కార్డుల పంపిణీ


