KRNL: ఆదోనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ తొలి గణపతి వేలంపాట నిర్వహించారు. వేలంలో గణపతి లడ్డు రూ.3.60 లక్షల భారీ ధర పలికింది. టీడీపీ బసాపురం సీనియర్ నాయకుడు రామస్వామి వినాయక విగ్రహం లడ్డుని దక్కించుకున్నారు. భక్తులు, నిర్వాహకుల సమక్షంలో వేలంపాట ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ, పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డు!


