BHPL: జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. అపోలో ఫార్మసీలో సుమారు 55 ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు అర్హులున్నారు. మరిన్ని వివరాలకు 9502468800 నంబర్‌ను సంప్రదించాన్నారు.
తెలంగాణ
ఈనెల 22న నిరుద్యోగులకు జాబ్ మేళా


