హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు

BHNG: భువనగిరి పట్టణంలోని ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్‌ఐ శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన దిరావత్ నవీన్‌పై 2021 నవంబర్ 1న ఫిర్యాదు అందింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టు రూ.10 వేల జరిమానా కూడా విధించింది.