హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూఢనమ్మకాల నిర్ములన శాస్త్రీయ విద్య ద్వారానే సాధ్యం

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలె పెరియార్ అంబెడ్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో మూఢనమ్మకాల నిర్ములనపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అంబెడ్కర్ ఆలోచన వేదిక అధ్యక్షులు గొడిసెల శ్రీహరి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో మూఢనమ్మకాలు, అందవిశ్వాసల నిర్ములన శాస్త్రీయ విద్య ద్వారానే సాధ్యమన్నారు.