హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడి పూర్ణాహుతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

MDCL: కొంపల్లి NCL నార్త్ నోబెల్ ఎంక్లేవ్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సహస్ర మోదక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుడి కృపతో ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.