హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పింఛన్ల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన

SDPT: లక్ష్మీపూర్‌లో కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు సమర్పించిన దరఖాస్తులను ఏఈఓ రేణుక, కార్యదర్శి కిషన్ పరిశీలించి వివరాలు సేకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్ ముక్కిస కవిత పాల్గొన్నారు.