నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాల ప్రాంగణంలో గోశాల కమిటీ ఆధ్వర్యంలో గోమాతలకు మహా హారతి, ప్రత్యేక పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి కాటన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. మహిళలు, స్థానిక భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గోమాతలకు హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోశాల ప్రాంగణంలో గోశాల కమిటీ


