KMM: ఈనెల 29న జిల్లాలో రోగి భద్రత (పేషంట్ సేఫ్టీ) వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు DMHO డా. డి.రామారావు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు,ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంస్థల్లో రోగుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య సేవల సమయంలో సంభవించే ప్రమాదాలను నివారించడం వంటి వారిపై అవగాహన కల్పిస్తారని ఆయన వెల్లడించారు.
తెలంగాణ
ఈనెల 29న రోగి భద్రత వారోత్సవాలు


