నంద్యాల కలెక్టరేట్‌లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సమీక్ష శుక్రవారం నిర్వహించారు. మంజూరైన ప్రతిపాదనలు, పనుల పురోగతిని పరిశీలించారు. నిబంధనల మేరకు పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో ఎంపీ ల్యాడ్స్ పనులపై సమీక్ష!


