టీమిండియాతో మూడు టీ20ల సిరీస్ ఓటమిపై అఫ్ఘానిస్తాన్ హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ స్పందించాడు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. అయితే, టాస్ గెలవడం కాస్త ఊరటనిచ్చినా.. తమ ఆట చాలా చెత్తగా సాగిందని తెలిపాడు. తొలి పది ఓవర్ల ఆట తమ నియంత్రణలో లేకుండా పోయిందని చెప్పాడు. తమ ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయామని రిచర్డ్ వెల్లడించాడు.
క్రీడలు
భారత ఓపెనర్లు అద్భుతం: అఫ్ఘాన్ కోచ్


