హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపటి నుంచే WAPL పోటీలు

ఏపీలో W-ఏపీఎల్ క్రికెట్ సమరానికి సర్వం సిద్ధమైంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి 27 వరకు పోటీలు జరగనున్నాయి. డే అండ్ నైట్ విధానంలో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు తలపడనున్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.