టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌పై హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అతడి సత్తా ఏంటో మనందరికీ తెలుసని అన్నాడు. టాలెంట్ లేకుండా ఎవరూ ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలవలేరని పేర్కొన్నాడు. అందుకే, అతడిని పక్కన పెట్టడమనేది తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయం అని చెప్పాడు. నాలుగు సార్లు విఫలమైనంత మాత్రాన చెత్త ఆటగాళ్లుగా మారిపోరని తెలిపాడు.
క్రీడలు
సంజూ సత్తా ఏంటో అందరికీ తెలుసు: గంభీర్


