సెప్టెంబర్ 24 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి దూరమయ్యాడు. నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతడికి సూచించారు. కాగా, ఇప్పటికే గాయాల వల్ల సౌతాఫ్రికా స్టార్ పేసర్లు రబాడా, బార్ట్‌మన్‌లు సిరీస్‌కు దూరమయ్యారు.
క్రీడలు
SA vs AUS: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!


