HNK: భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ రంగారావు రెసిడెన్షియల్ స్కూల్ వద్ద శుక్రవారం తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని దర్శితకు టీసీ ఇచ్చి పంపించారని వారు ఆరోపించారు. గతంలో ఆమె అక్క ఆత్మహత్య చేసుకుందని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రిన్సిపల్ వ్యాఖ్యలు చేశారని, తాను అదే పాఠశాలలో చదువుకుంటానని, లేదంటే చదువు కొనసాగించనని దర్శిత తెలిపింది.
తెలంగాణ
VIDEO: 'విద్యార్థినికి TC ఇవ్వడంపై నిరసన'


