SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల జడ్పీ హైస్కూల్లో స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు పరిశుభ్రత, పారిశుధ్యం పట్ల అవగాహన పెంపొందించుకొని, మన గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పాఠశాల ఆరోగ్యవంతమైన విద్యార్థులు – స్వచ్ఛమైన వెలిశాల నిర్వహించారు.
తెలంగాణ
జడ్పీ హైస్కూల్లో స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం


