HNK: మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు స్వయం ఉపాధి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండ మండలం కొండపర్తి గ్రామంలో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన టైలరింగ్, కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ
'కుట్టుమిషన్ శిక్షణతో మహిళలకు ఆర్థిక స్వావలంబన'


