హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమారా ప్రసాద్ వ్యాఖ్యలపై నిరసన

KMR: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హమారా ప్రసాద్‌కు వ్యతిరేకంగా బీర్కూర్‌లో శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.