NZB: జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సంజీవ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సంజీవ్ గౌడ్


