వరంగల్ నగరంలోని రామన్నపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇలాచీ, లవంగాలు, మిరియాలతో ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహిత గణనాథుడిని ఏర్పాటు చేశారు. వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రత్యేక ఆకర్షణగా పర్యావరణహిత వినాయకుడు'


