హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్‌ పనితీరుపై అవగాహన

SDPT: డెవలప్‌మెంట్‌ పీఏసీఎస్‌లను మల్టీపర్పస్‌ సొసైటీలుగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన శిక్షణలో భాగంగా 37 పీఏసీఎస్‌ల సెక్రటరీలు బెజ్జంకి సహకార సంఘాన్ని సందర్శించారు. కో-ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులు జీఎల్‌ సురేష్, సీ. విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి రుణాల మంజూరు, వసూళ్లు, సంఘం నిర్వహిస్తున్న వ్యాపారాలపై అధ్యయనం చేశారు.