ADB: ఇచ్చోడ పరిధిలో 2023లో 2 కిలోల గంజాయి తరలిస్తు పట్టుబడిన ఠాకూర్ ప్రతాప్ సింగ్‌కు కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర రావు ఈ తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణాపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
తెలంగాణ
గంజాయి కేసు.. నిందితుడికి కఠిన శిక్ష


