కృష్ణా: గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు, అసంతృప్తి ఉన్న గ్రామాల్లో అధికారులే స్వయంగా పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధికారులకు ఎమ్మెల్యే రాము వార్నింగ్


