హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

RR: ఆమనగల్లులోని సూర సముద్రం చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, ఏసీపీ ఎస్. జానకి రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, లైటింగ్, రోడ్డు సౌకర్యాలపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.