హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలి'

PLD: సత్తెనపల్లిలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ప్రతి గ్రామం నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయాలని సూచించారు. అభ్యర్థులకు లీగల్ టీం సహకారంతో పాటు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.