SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన పరిశ్రమలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్‌లో డీఐపీసీ, టీజీ ఐపాస్, టీ ఫ్రైడ్‌పై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టీజీ ఐపాస్ కింద 44, ఫ్రైడ్‌పై కింద 83 దరఖాస్తులకు అనుమతులు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. శాఖల సమన్వయంతో త్వరగా అనుమతులు ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
'నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి'


