RR: షాద్‌నగర్ పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలు, డ్యాన్సులతో ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం కూడా కార్యక్రమంలో పాల్గొంది. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
విద్యార్థుల డ్యాన్సులతో సందడిగా నిమజ్జనం


