హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల వివక్ష నిర్మూలించాల్సిందే: కవిత

HYD: బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష ఆలోచనలు త్వరగా తొలగిపోవని అన్నారు. బలమైన యాంటీబయాటిక్స్‌తో వ్యాధులను నయం చేసినట్లే, కుల వివక్షను కూడా సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాల్సిందేనని పేర్కొన్నారు.