SKLM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి వైసీపీ విజయానికి కృషి చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలోని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వైసీపీ విజయానికి కృషి చేయాలి'


