హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే దగ్గుపాటి చొరవతో వెలుగులు

అనంతపురం నగరపాలక సంస్థలో 30 మంది మున్సిపల్ కార్మిక కుటుంబాలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు లభించాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో 12 మంది మృత కార్మికుల కుటుంబాలకు, 18 మంది పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించారు. దీంతో సీఐటీయూ మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.