హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి కార్యకర్తలే వెన్నుముక: బొత్స

VZM: రాజాంలో శుక్రవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారితే విలువలు దెబ్బతింటాయన్నారు. నియోజకవర్గంలో 10 వేల వైసీపీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్త కష్టపడి ముందుకు సాగాలని ఆయన కోరారు..