CTR: కుప్పం అర్బన్ సీఐగా జీటీ నాయుడు ముచ్చటగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయవాడ ఏసీబీలో పనిచేసిన ఆయన బదిలీపై కుప్పం వచ్చారు. ఇదివరకు రెండుసార్లు కుప్పం సీఐగా సేవలందించిన అనుభవం ఉండటంతో, ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
కుప్పం అర్బన్ సీఐగా జీటీ నాయుడు


