స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. స్పామ్‌కు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని భావించే నంబర్లను తప్పనిసరిగా గుర్తించి, షేర్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశించింది. నిర్దేశిత 140, 1600 సిరీస్‌లకు చెందిన నంబర్లను స్పామ్‌గా గుర్తించడానికి ట్రూకాలర్ వంటి యాప్‌లకు అనుమతి ఉండదని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ వెల్లడించారు.
వ్యాపారం
స్పామ్ కాల్స్.. ట్రాయ్ కొత్త రూల్స్


