ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా లిమిటెడ్‌పై FSSAI చర్యలు చేపట్టింది. పసి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల విషయంలో నిబంధనలు పాటించడంలో విఫలమైనందున చట్టపరమైన చర్యలు తీసుకుంది. నాన్ ఎక్సెల్లాప్రో స్టేజ్-1, లాక్టోజన్ ప్రో-1, మరో ఫాలోఅప్ ఫార్ములా విషయంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో ప్రమోషనల్ మెటీరియల్‌ను గుర్తించినట్లు FSSAI తెలిపింది.
వ్యాపారం
నెస్లే ఇండియాపై FSSAI లీగల్ యాక్షన్


