కరీంనగర్ పట్టణంలోని శాతవాహన విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో 'న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు' నిర్వహించారు. ముఖ్య అతిథి, వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్సింగ్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
వ్యాపారం
'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'


