పసిపిల్లల ఆహార ఉత్పత్తుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రముఖ సంస్థ నెస్లే(NESTLE) ఇండియాపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. బేబీ ఫుడ్ ఉత్పత్తుల తయారీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకుంది. ఇందులో భాగంగా నెస్లేపై మూడు వేర్వేరు కేసులను నమోదు చేసినట్లు FSSAI తాజాగా వెల్లడించింది.
వ్యాపారం
నెస్లేకు షాకిచ్చిన FSSAI


