హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్

సెన్సెక్స్ 30 సూచీలో HDFC బ్యాంక్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్‌ షేర్లు లాభపడ్డాయి. అలాగే, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 103.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 4378 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.