KRNL: ఆదోనిలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి బందోబస్తును సమీక్షించారు. శోభాయాత్ర మార్గంలో కాలినడకన పర్యటించి చిన్నహరివాణం ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద నిమజ్జన ఘాట్‌ను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జనాలను పరిశీలించిన ఎమ్మెల్యే


