HYD: మన్నె క్రిశాంక్ భార్య సుహాసిని కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 4:30 గంటలకు సుమారు 50 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి, తాళాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని ఆమె ఆరోపించారు. ఏడేళ్ల కుమార్తె ముందే తనను దుర్భాషలాడారని, ప్రస్తుతం ఇంటి చుట్టూ అనుమానితులు ఉన్నారని పేర్కొన్నారు. భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
కార్ఖానా పోలీసులకు సుహాసిని ఫిర్యాదు


