నెల్లూరు: యూపీఐ పేమెంట్లపై MDR చార్జీలు విధించడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నిరసన చేశారు. ఓ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. డిజిటల్ ఇండియా పేరుతో ప్రజలను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు, చార్జీల పేరుతో భారం మోపడం సరికాదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
UPI చార్జీలను ఖండిస్తూ నెల్లూరులో ఆందోళన


