PLD: రొంపిచర్ల(M) వి.రెడ్డిపాలెం పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు రావిపాడు ఎస్‌బీఐ, నరసరావుపేట టీవీఎస్ షోరూమ్‌ను సందర్శించారు. పీఎం శ్రీ, సమగ్రశిక్ష నిధులతో నిర్వహించిన ఈ యాత్రలో విద్యార్థులు బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ స్కూల్ విద్యార్థులు పారిశ్రామిక యాత్ర


