HYD: నగరంలో ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో టీజీ పోలీస్ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. సిబ్బంది, వాహనాల పునర్వినియోగం, వనరుల ఆప్టిమైజేషన్, ప్రమోషన్లు, పోస్టింగ్స్, కొత్త పోలీస్ మాన్యువల్, డీజీపీల సదస్సు, సిబ్బంది ఆరోగ్యం, కమ్యూనిటీ కార్యక్రమాలు, పరిపాలనా అంశాలపై అధికారులు చర్చించారు.
తెలంగాణ
పోలీస్ వనరుల వినియోగంపై సమీక్ష


