హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కరాల కోసం RTC కార్యాచరణ

HYD: అసెంబ్లీ కమిటీ హాల్-1లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రజారవాణా అందించేందుకు TGSRTC ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. రోజుకు 1,568 బస్సులతో సుమారు 4.74 లక్షల మందిని తరలించేలా ప్రణాళిక ప్రతిపాదించారు.